Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో 4 కొత్త ఎయిర్‌పోర్టులు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 4:57 PM జాతీయంGeneral
పశ్చిమ బెంగాల్‌లో హషిమారా, కలైకుందా, బాలుర్‌ఘాట్, పురూలియాలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 4 నుంచి 8కి పెంచుతామని చెప్పారు. బాగ్‌డోగ్రాలో కొత్త టెర్మినల్‌తో పాటు ఇతర విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...