వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలోని ప్రకాశ్ పంతులు నగర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. శనివారం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

