Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడుకోవద్దు: బండ్ల గణేశ్

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 5:00 PM రంగారెడ్డిGeneral
మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడుకోవద్దు: బండ్ల గణేశ్ - Udayam
తనకు పదవులు, హోదాలపై ఎలాంటి వ్యామోహం లేదని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. తన పేరును అనవసర ప్రచారాలకు, చర్చలకు ఉపయోగించి ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. “నా జీవితానికి అన్యాయం చేయొద్దు. నాకు ఎలాంటి పదవులు, హోదాలపై ఆశ లేదు. లేనిపోని విషయాల్లో నా పేరు వాడొద్దు” అంటూ సోమవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది స్పష్టంగా తెలియలేదు.

Comments

G
Loading comments...