Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 4:54 PM జాతీయంGeneral
పోలీసులపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు - Udayam
ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద పలువురిని అదుపులోకి తీసుకున్నారని, మహిళా నిరసనకారులు, జర్నలిస్టుల పట్ల దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టుల కెమెరాలు లాక్కున్నారని, ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని ఆరోపించారు. సాకేత్‌ పోలీస్‌ స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...