వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం నర్సింగిపురంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నిధులు సుమారు రూ.14.60 లక్షలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ను ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడమే కూటమి ప్రధాన లక్ష్య మని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

