వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం రామవరంలో సోమవారం ప్రారంభించారు.
గ్రామీణ ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని తెలిపారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించడానికే వికసిత్ భారత్ - సేవా జ్యోతి యాత్ర సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Comments
Loading comments...

