Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామస్థాయిలో అభివృద్ధి

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 2:53 PM శ్రీకాకుళంGeneral
వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామస్థాయిలో అభివృద్ధి - Udayam
టెక్కలి గ్రామపంచాయతీ కార్యాలయ ఈవో శ్రీనివాస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని బీజేపీ నాయకులు అందజేశారు. కేంద్ర–రాష్ట్ర కూటమి ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి మరింత సమర్థంగా తీసుకెళ్తామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. జర్జాన రాంజీ, బూర్ నరేంద్ర, దూపాన రాజకుమార్, కిరణ్, సోమేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...