వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో పర్యటిస్తున్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి.. ఆ దేశ విదేశాంగ శాఖ ఉపాధ్యక్షురాలు హువా చున్‌యింగ్‌తో దైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు.
భారత్-చైనా సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ ప్రాముఖ్యతను ఇరువర్గాలు గుర్తించాయి. వాణిజ్యం, ఆర్థికాంశాలు మరియు పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు.
Comments
Loading comments...
