వార్తలకు తిరిగి వెళ్లండి
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

ప్రముఖ స్టార్టప్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ శనివారం శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
ఇంధన ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని మన శాస్త్రవేత్తలు కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే అద్భుతంగా సరిచేసి, మధ్యాహ్నం 12.05 గంటలకు ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
Comments
Loading comments...