Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘విక్రమ్‌-1’ ప్రయోగం వాయిదా: కొత్త తేదీలు ఇవే!

శ్రీజ రెడ్డి Jul 11, 2026 6:15 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
‘విక్రమ్‌-1’ ప్రయోగం వాయిదా: కొత్త తేదీలు ఇవే! - Udayam Digital
శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన స్కైరూట్ ఏరోస్పేస్ 'విక్రమ్-1' రాకెట్ మిషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. సాంకేతిక, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు అధికారులు కొత్త నోటామ్ జారీ చేశారు. తొలుత జులై 12న జరగాల్సిన ఈ ప్రయోగాన్ని జులై 18 నుంచి ఆగస్టు 4వ తేదీ మధ్య అనుకూల సమయంలో నిర్వహించనున్నట్లు షార్ అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...