వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వము వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ గట్టగల ప్రశాంత్ మాదిగ, మాజీ జిల్లా అధ్యక్షులు కోడిగంటి మల్లికార్జున్ మాదిగ తెలిపారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్)19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు విహెచ్పీఎస్ జిల్లా నాయకులు విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
Comments
Loading comments...

