వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ నిరసన చేపట్టారు. తాండూర్-VKB ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంపు, ఉచిత RTC ప్రయాణం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ తదితర హామీలు అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.
Comments
Loading comments...

