వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు.
2027 జనాభా లెక్కల్లో 21 రకాల వికలాంగుల వివరాలను నమోదు చేయాలని కోరారు. NPRD ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

