వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. బోధన్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు.
వికలాంగుల పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని, ప్రైవేట్ రంగంలో 4 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో NPRD నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

