Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​వికారాబాద్—పరిగి రూట్ పరుగులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 9:56 PM వికారాబాద్General
​వికారాబాద్—పరిగి రూట్ పరుగులు - Udayam
VKB-పరిగి నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు లెవలింగ్, గ్రావెల్ పనులు విస్తృతంగా చేపడుతున్నారు. త్వరలో తారు పనులు ప్రారంభించనున్నారు. రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించగా, రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...