వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడిపల్లిలో కోతులు సైర్య విహారం చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
సాధారణంగా పంట పొలాలు వద్ద అడవుల్లో ఉండే కోతులు గ్రామంలోకి రావడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ ఈ విషయంలో శ్రద్ధ వహించి తమ గ్రామాన్ని కోతుల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

