Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో యువత డా. ఏ. చంద్రప్రియను కలిశారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 5:25 PM వికారాబాద్General
వికారాబాద్‌లో యువత డా. ఏ. చంద్రప్రియను కలిశారు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ కుమార్తె, ‘మన చంద్ర ఫౌండేషన్’ చైర్మన్ డా. ఏ. చంద్రప్రియను నియోజకవర్గ యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. యువతకు, ప్రజలకు తమ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని చంద్రప్రియ భరోసా ఇచ్చారు. యువతకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...