వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూర్ లోని గడ్డమీద గంగారంలో ఇంటి స్థల వివాదం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. మల్కప్పతో గొడవ కారణంగా మనస్తాపం చెంది నిర్మల కొడుకు శాంతి కుమార్ ఈ నెల 2న గడ్డి మందు తాగాడు.
హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు మల్కప్ప తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాఘవేందర్ తెలిపారు.
Comments
Loading comments...

