వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక సమానత్వం, బడుగు–బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
మంగళవారం ఐడిఓసి సమావేశం హాలు నందు ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

