వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతమైంది. మొత్తం 2,88,500 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లో కార్డులు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముద్రించిన కార్డులను తహసీల్దార్లకు అప్పగించగా, త్వరలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. పరిగిలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారు.
Comments
Loading comments...

