Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో సీతాఫలం టెండర్ వేలం నిర్వహించనున్నారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 8:37 PM వికారాబాద్General
వికారాబాద్‌లో సీతాఫలం టెండర్ వేలం నిర్వహించనున్నారు - Udayam
వికారాబాద్ జిల్లా పరిధిలోని ఐదు రేంజ్​లకు సంబంధించిన సీతాఫలం టెండర్ వేలాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి బత్తుల విశాల్ తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు 24న ఉదయం 11 గంటలకు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం స్థానిక రేంజ్ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...