Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో రైల్వే స్టేషన్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:01 PM వికారాబాద్General
వికారాబాద్‌లో రైల్వే స్టేషన్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం - Udayam
వికారాబాద్ జిల్లాలోని గొల్లగూడెంకు చెందిన నిర్మల కొండపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించింది. కుమారుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే మనస్తాపంతో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ జేపీ రమణ ఆమెను రక్షించి, కౌన్సిలింగ్ అనంతరం వాసవ్య మహిళా మండలికి అప్పగించారు.

Comments

G
Loading comments...