వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో నర్సింగ్ ఆఫీసర్ల సస్పెన్షన్‌ను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నర్సింగ్ ఆఫీసర్లు (TNOA) బ్లాక్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్లకు నర్సులనే బాధ్యులను చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.
దీనిపై నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ జరిపి, సస్పెన్షన్ ఎత్తివేసి వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

