వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న డీఏపీ, 20:20 ఎరువులు నకిలీవని ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. డోలమైట్ రకం మట్టి గుళికలపై 3% భాస్వరం, 1% నత్రజని పూత పూసి ఈ నకిలీ ఎరువులను తయారు చేసినట్లు నిర్ధారణ అయింది.
వ్యవసాయ అధికారులు 400 పైచిలుకు బస్తాలను సీజ్ చేయగా.. పరిగి, చన్గోముల్, బంట్వారం, యాలాల పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మరో రెండు శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
Comments
Loading comments...

