Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీకే శివకుమార్‌కు షర్మిల కృతజ్ఞతలు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:54 PM అమరావతిGeneral
డీకే శివకుమార్‌కు షర్మిల కృతజ్ఞతలు - Udayam
తుఫాను ప్రభావంతో నష్టపోయిన ఏపీలో విద్యుత్ పునరుద్ధరణకు 500 మంది నైపుణ్యం కలిగిన విద్యుత్ సిబ్బందిని, అవసరమైన పరికరాలను పంపిన డీకే శివకుమార్‌కు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా మానవత్వం, ఐక్యత చాటారని ప్రశంసించారు. ఈ సాయం కష్టాల్లో ఉన్న వేలాది కుటుంబాలకు భరోసానిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...