వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వైకాపా గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో తెదేపా 16, వైకాపా 12, జనసేన 5, భాజపా 1, తెదేపా రెబల్ ఒక డివిజన్‌లో విజయం సాధించారు.
మొత్తం 62 డివిజన్లకు గానూ కూటమి అభ్యర్థులు 24 చోట్ల గెలుపొందగా, మరో ఆరు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

