Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ-ఒడిశా పోలీసుల మధ్య తోపులాట

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:02 PM అమరావతిGeneral
ఏపీ-ఒడిశా పోలీసుల మధ్య తోపులాట - Udayam
వివాదాస్పద కొఠియా గ్రామాల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ, ఒడిశా పోలీసుల మధ్య మంగళవారం తోపులాట చోటుచేసుకుంది.నేరడివలసలో పీడీఎస్‌ బియ్యం వాహనాన్ని ఒడిశా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.అక్కడికి చేరుకున్న ఏపీపోలీసులతో ఒడిశా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. స్థానికులు ఏపీ పోలీసులకు మద్దతుగా నిలిచి బారికేడ్లను తొలగించారు.ఒడిశా చెక్‌పోస్టులను ఎత్తివేయాలని, ‘ఒడిశా గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...