Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ప్రజాప్రతినిధులపై అరుణ్ కుమార్ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:53 PM ఆదిలాబాద్General
బీజేపీ ప్రజాప్రతినిధులపై అరుణ్ కుమార్ వ్యాఖ్యలు - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిపించినా ప్రజా సమస్యలపై స్పందించడం లేదని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ అన్నారు. వారు స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రియల్ పార్క్ భూముల సేకరణపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...