Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పులివెందుల పురపాలికలో కూటమి హవా

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:10 PM కడపGeneral
పులివెందుల పురపాలికలో కూటమి హవా - Udayam
పులివెందుల పురపాలక సంఘంలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. మొత్తం 40 వార్డులకు గానూ 34 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, వైకాపా మూడు వార్డులకే పరిమితమైంది. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేసిన తెదేపా అభ్యర్థి టి. గీతాకుమారి ఆధిక్యంలో ఉన్నారు.

Comments

G
Loading comments...