వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం మాదాపూర్ సర్పంచ్ షేక్ ఇమ్రాన్ షాదుల్లా మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు.
నెట్‌వర్క్ సమస్య, సైడ్ డ్రైన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఈద్గా ఫ్లోరింగ్, కబ్రస్తాన్ సీసీ రోడ్డు, మిషన్ భగీరథ పనులు చేపట్టాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.
Comments
Loading comments...

