Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పలాస-కాశిబుగ్గ మున్సిపాలిటీ తెదేపా కైవసం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:04 PM శ్రీకాకుళంGeneral
పలాస-కాశిబుగ్గ మున్సిపాలిటీ తెదేపా కైవసం - Udayam
పలాస-కాశిబుగ్గ పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ పదవిని తెదేపా దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వజ్జ గంగాభవాని 8,845 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు గానూ తెదేపా 27, జనసేన 3, భాజపా 1, వైకాపా 4 వార్డుల్లో గెలుపొందాయి.

Comments

G
Loading comments...