Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంను విమర్శించే హక్కు ప్రజలకు ఉంది: హైకోర్టు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:08 PM జాతీయంGeneral
సీఎంను విమర్శించే హక్కు ప్రజలకు ఉంది: హైకోర్టు - Udayam
ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులను ప్రశ్నించడం, విమర్శించడం, వ్యతిరేకతను వ్యక్తం చేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది. ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పోలీసులపైనా ఉందని స్పష్టం చేసింది. తమిళనాడు సీఎం విజయ్‌ను కించపరిచారనే ఆరోపణలతో డీఎంకే కౌన్సిలర్‌ సుధపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Comments

G
Loading comments...