వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల్లో 52 వార్డులకు గానూ టీడీపీ 20, వైకాపా 19 స్థానాల్లో విజయం సాధించాయి.
బీజేపీ 3, స్వతంత్ర అభ్యర్థి, సీపీఐ, సీపీఎం ఒక్కో వార్డులో గెలుపొందాయి. వివరాల ప్రకారం మొత్తం 45 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి.
Comments
Loading comments...

