వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డు మలుపు వద్ద తాండూరు డిపో ఆర్టీసీ బస్సు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మధువర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యువకుడు రాంగ్ రూట్‌లో వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

