Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 5:26 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి, ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...