Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో దారుణం: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

Follow Udayam on Google
dasari naveen kumar Jul 30, 2026 7:58 PM వికారాబాద్General
వికారాబాద్‌లో దారుణం: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం - Udayam
వికారాబాద్ రాజీవ్ గృహకల్పలో దారుణం వెలుగుచూసింది. కన్నకూతురిపై ఏడాదిగా తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. బాధితురాలు కుటుంబసభ్యులు, ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...