Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో 189 అభివృద్ధి పనులకు రూ.37 కోట్ల నిధులు మంజూరు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:03 PM వికారాబాద్General
వికారాబాద్‌లో 189 అభివృద్ధి పనులకు రూ.37 కోట్ల నిధులు మంజూరు - Udayam
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ద్వారా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ఇతర పెండింగ్ అభివృద్ధి పనుల కోసం రూ. 37,00,50,000 (రూ. 37 కోట్ల 50 వేలు) నిధులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ & KADA చైర్మన్ దీపక్ తివారీ ఐఏఎస్ పరిపాలనా అనుమతులు (Administrative Sanction) మంజూరు చేశారు.

Comments

G
Loading comments...