Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ వద్ద స్టేషన్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 10:16 PM వికారాబాద్General
వికారాబాద్ వద్ద స్టేషన్ - Udayam
ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, పూణే ఐటీ హబ్‌లతో HYDను అనుసంధానించే హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ వేగం పుంజుకుంది. రూ.1.5 నుంచి 2 లక్షల కోట్ల అంచనాతో రూపొందుతున్న ఈ మార్గంలో వికారాబాద్ వద్ద కీలక స్టేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని సమాచారం. శంషాబాద్ ఏరోట్రోపొలిస్ పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా మారనుంది. భూసేకరణ ప్రాథమిక పనులు ప్రారంభమవ్వడంతో West TG పరిధిలోని పారిశ్రామిక వేత్తల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...