వార్తలకు తిరిగి వెళ్లండి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కేసీఆర్ కే టీ ఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ తాత మధు పై ఎస్ సి ఎస్ టీ కేసు నమోదు చేసి జైలు కు పంపాలని వారు అన్నారు వికారాబాద్ ప్రాంతం ఉదయం నుండి ధర్నా లతో దద్దరిల్లిపోయింది
Comments
Loading comments...

