వార్తలకు తిరిగి వెళ్లండి
దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి–మహబూబ్‌నగర్ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

