వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారు
గత కొన్ని నెలలుగా జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు సబ్సిడీ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో అర్హులైన దళిత యువకులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు లింకేజీ అయినా సరే కార్పొరేషన్ నుంచి గ్రాంట్ రాకపోవడంతో యూనిట్లు నెల కొల్పలేకపోతున్నామని అన్నారు
Comments
Loading comments...

