వార్తలకు తిరిగి వెళ్లండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
కలెక్టరేట్ ప్రారంభం తర్వాత జరిగే సిరిసిల్ల సభలో బీఆర్ఎస్ పాలనా కాలపు దోపిడీలు, భూ ఆక్రమణలపై సీఎం తీవ్ర స్థాయిలో మాట్లాడతారన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గడ్డలపై అసలు సినిమా చూపిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

