వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3.3 కిలోల గంజాయి, 25 టోసెక్స్ కఫ్ సిరప్ బాటిళ్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను ఈశ్వర గోపినాథ్, బత్తుల మణి, పంకజ్ మండల్‌గా గుర్తించారు. ఈ కేసులో మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

