వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగరేణి బొగ్గు టన్ను రూ.3,800కే లభిస్తుండగా.. విదేశీ బొగ్గును రూ.9,000కు దిగుమతి చేసుకోవడంపై కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మరో ‘తుగ్లక్ నిర్ణయం’ అని విమర్శించారు.
ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలు ఎందుకు మోయాలని ఆయన ప్రశ్నించారు. సింగరేణి బొగ్గుతో గతంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

