Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా యు. రమేష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:19 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా యు. రమేష్ కుమార్ ప్రమాణ స్వీకారం - Udayam
వికారాబాద్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా యు. రమేష్ కుమార్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...