Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ GJC లో క్రీడా సామాగ్రి పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:56 PM వికారాబాద్General
వికారాబాద్ GJC లో క్రీడా సామాగ్రి పంపిణీ - Udayam
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'మన చంద్ర ఫౌండేషన్' చైర్మన్ డా. ఏ. చంద్రప్రియ విద్యార్థులకు వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తదితర క్రీడా సామాగ్రిని అందజేశారు. చదువుతో పాటు క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో అవసరమని, విద్యార్థులకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె తెలిపారు. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...