వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూర్ మండలానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సిములుపై పెట్టిన అక్రమ ఎస్ఐఆర్ 156/2026ను రద్దు చేయాలని, ACE TYRES భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
చన్‌గోముల్ ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ పరిగిలో నిరసన తెలిపారు. డిమాండ్ల సాధనకు ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

