Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ DRO మంగీలాల్ మృతి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 8:51 PM వికారాబాద్General
వికారాబాద్ DRO మంగీలాల్ మృతి - Udayam
వికారాబాద్ జిల్లా DROగా విధులు నిర్వహిస్తున్న మంగీలాల్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సెలవులో ఉన్న ఆయన గురువారం కన్నుమూశారు. డీఆర్వోగా పనిచేసిన కొద్దికాలంలోనే మంచి పరిపాలనా నైపుణ్యంతో విధులు నిర్వర్తించారని ఉద్యోగులు కొనియాడారు. ప్రజా సేవలో చక్కటి పనితీరు కనబరిచిన అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...