వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ అభివృద్ధి ఆగిపోవడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కమీషన్ల కక్కుర్తే కారణమని మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆదివారం వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రసాద్ కుమార్ మంచి నటకిరీటి అంటూ విమర్శించారు.
గతంలో ఎంతోమందిపై ఎస్సీ కేసులు పెట్టారని, ఇప్పుడు రాష్ట్రంలోనూ ఎస్సీ కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు.
Comments
Loading comments...

