Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవంతంగా జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 5:42 PM మంచిర్యాలGeneral
విజయవంతంగా జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు - Udayam
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా ఆధ్వర్యంలో అండర్-14 బాలికల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు సామమూర్తి తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 150మంది విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పీఈటీ వివరించారు. అధికారులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...